ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత బలోపేతం చేస్తాము: మంత్రి అచ్చెన్నాయుడు .
రాష్ట్ర ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని ఏపీ వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

