జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో అంజన్ కుమార్ యాదవ్ – బీసీ వర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్టు స్పష్టం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నందున

