telugu navyamedia
Operation Sindoor

రాజస్తాన్ హై అలర్ట్: పాక్ దాడుల ముప్పుతో బ్లాకౌట్, ఇండోర్‌లో ఉండాలన్న ఆర్మీ ఆదేశాలు

రాజస్తాన్‌లో హై అలెర్ట్ – జై సల్మేర్, రాంఘడ్, బడ్‌మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్‌లో బ్లాకౌట్ – సాయంత్రం 5 నుంచి జనం ఇళ్లల్లోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు – నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జై సల్మేర్‌లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిక

Related posts