telugu navyamedia
Operation Sindoor

పాక్ రుణ కష్టాలు: భారత్ ప్రతిఘటన, ఐఎంఎఫ్‌ కీలక నిర్ణయం ఇవాళ”

భారత్ ప్రతిఘటనతో రుణాల కోసం పాకిస్థాన్ అవస్థలు -రుణం కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయించిన పాకిస్థాన్ – పాకిస్థాన్ రుణ విజ్ఞప్తిపై ఇవాళ చర్చించనున్న ఐఎంఎఫ్ – పాక్ కు రుణం ఇవ్వొద్దంటూ ఇప్పటికే సూచించిన భారత్ – యుద్ధ వాతావరణంతో ఇప్పటికే కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు

Related posts