దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో భేటీ అయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు రాజ్‌భవన్‌లో గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.