దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు – విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు – ఎయిర్ పోర్టుల్లో సెకండరీ లాడర్ పాయింట్ లో తనిఖీలు – ఎయిర్ పోర్టుల్లోని టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం – ఎయిర్ పోర్టులకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచన – ఫైట్ సర్వీసులు సాధారణంగా నడుస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెల్లడి
previous post