healthఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ?ashokFebruary 9, 2019 by ashokFebruary 9, 20190344 1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి. 2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.