ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఏడేళ్ల చిన్నారి మృతి…
ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఏడేళ్ల చిన్నారి మరణించింది.బాగ్ లింగంపల్లి సంజయ్ నగర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి మరణించడంతో పాటుగా మరో బాలికకు వృద్ధురాలికి గాయాలయ్యాయి. చిక్కడపల్లి పోలీస్