telugu navyamedia

Vijay Devarakonda Offer to Director Mahendra

కొత్త దర్శకుడికి విజయ్ దేవరకొండ ఆఫర్

vimala p
“అర్జున్‌రెడ్డి”తో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ “గీత‌గోవిందం”తో వంద‌కోట్ల రూపాయ‌ల హీరోగా మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయడానికి