telugu navyamedia

Transgender Plays Key Role in Darbar

సూపర్ స్టార్ “దర్భార్”లో ట్రాన్స్‌జెండ‌ర్‌

vimala p
ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “ద‌ర్బార్‌”. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. న‌య‌న‌తార, నివేదా థామ‌స్‌, దలీప్ తాహిల్‌, ప్ర‌తీక్ బబ్బ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.