telugu navyamedia

Tiktok India Head Comment Ban

నిబంధనలు పాటిస్తున్నాం.. నిషేధంపై స్పందించిన టిక్ టాక్!

vimala p
టిక్ టాక్ తో పాటు మరో 58 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా స్పందించింది.