telugu navyamedia

Thulasi Reddy Congress Jagan KCR

కేసీఆర్ కు జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదే: తులసిరెడ్డి

vimala p
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సమావేశాలు కొనసాగడం లేదని అన్నారు. సమావేశాలు జరుగుతున్న తీరు సరిగా లేదని ఆయన