telugu navyamedia

telangana cabinate

త్వరలో మంత్రివర్గ విస్తరణ..సీనియర్లకు డౌటే?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 10న కేసీఆర్‌