telugu navyamedia

Telangana Assembly Started

ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ నియమితులవడంతో ఆయన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.