telugu navyamedia

Taapsee Pannu Finally Opens Up About Her Love

ప్రేమలో ఉన్నాను… కానీ ఆ వ్యక్తి క్రికెటర్ కాదు : తాప్సి

vimala p
తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.