telugu navyamedia

Sony Charistha Special Interview

సరైన ఛాన్స్ కోసం  చూస్తున్న  సోనీ చరిష్టా!

తెలుగు ప్రేక్షకులకు, పరిశ్రమ వర్గాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు సోనీ చరిష్టా. ఏ అగ్ర హీరోయిన్ కూ తీసిపోని అందం, అభినయం, నాట్యం కలిగిన