telugu navyamedia

Ocasio-Cortez is bartending this week to raise awareness for minimum wage hikes

జీతం పెంచాలంటూ న్యూయార్క్‌ చట్టసభ సభ్యురాలు చేసిన పని చూస్తే షాకే…!!

vimala p
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకెళ్లిందో జంట. పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి వెయిటర్‌ను పిలిచింది. వారి టేబుల్ వద్దకొచ్చిన మహిళా వెయిటర్‌ను చూసి వారిద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు.