2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలు.. నెరవేర్చుకుంటూ మీ ఇంట సంతోషాల సంబరాలు నిత్యం జరుపుకోవాలని అకాంక్షిస్తూ నాట్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భాషే రమ్యం..