telugu navyamedia

november 23rd

నవంబర్ 23 దిన ఫలాలు.. వ్యాపారాలకు అనుకూలం

Vasishta Reddy
మేషం : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం