telugu navyamedia

Nayanthara responds to Radha Ravi Controversy

రాధారావికి నయనతార కౌంటర్… లేఖ విడుదల

vimala p
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు రాధారవి తనపై చేసిన అనుచితమైన, అసభ్యకర వ్యాఖ్యలపై నయనతార స్పందించింది. రాధారవిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక లేఖను విడుదల చేసింది.