telugu navyamedia

Naksals kidnup TRS Leader Telangana

మావోలు కిడ్నాప్ చేసి మూడు రోజులు.. టీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యుల్లో టెన్షన్!

vimala p
తెలంగాణ లో ఓ టీఆర్ఎస్ నేతను నక్సలైట్లు మూడు రోజుల కిందట కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.