telugu navyamedia

Nagarjuna Reply to PM Modi Tweet

మోడీ ట్వీట్ పై స్పందించిన నాగార్జున

vimala p
సీనియర్ హీరో, కింగ్ నాగార్జునకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేయడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ”కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు.