telugu navyamedia

MP kanaka Medala comments elections

చంద్రబాబు సేవలు దేశానికి అవసరం: కనకమేడల

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సేవలు దేశానికి అవసరమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజును కనకమేడల నిర్వహించారు.