telugu navyamedia

Mojamjahi Market Fire Accident

మొజాంజాహీ మార్కెట్ లో అగ్నిప్రమాదం

vimala p
హైదరాబాద్ నగరంలోని మొజాంజాహీ మార్కెట్ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిపక సిబ్బంది