telugu navyamedia

Mohan Babu Garu

మనిషేమో విలన్  మనసేమో హీరో … ఆయనే మోహన్ బాబు

నాలుగున్నర దశాబ్దాల విలక్షణ నటుడు పద్మశ్రీ మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు . వ్యక్తిగా మోహన్ బాబు 69వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు