telugu navyamedia

Manchu Manoj Helps to Chennai People

దాహార్తితో అలమటిస్తున్న చెన్నై… సాయం చేయమంటున్న టాలీవుడ్ హీరో

vimala p
ప్రస్తుతం చెన్నై నగర ప్రజలు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. దేశంలోని ఆర‌వ పెద్ద న‌గ‌రం చెన్నైలోని ప్ర‌ధాన జ‌లాశ‌యాలు అన్ని ఎండిపోవ‌డంతో అక్కడి ప్ర‌జ‌లు