telugu navyamedia

jayalalitha

జయలలితగా కాజోల్… శశికళగా అమలాపాల్

న‌టిగా, రాజ‌కీయ నాయ‌కురాలిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు జ‌య‌లలిత‌. టాప్ హీరోయిన్‌ జ‌య‌లలిత తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌ భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది.