telugu navyamedia

Jana Sena Pawan Kalyan Amithsha Tirupati

ఇప్పటి రాజకీయాలకు అమిత్ షానే సరైన నేత: పవన్ కల్యాణ్

vimala p
ఇప్పటి రాజకీయాలకు అమిత్ షా వంటి నేతలే సరైనవాళ్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.తిరుపతిలో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రికరణశుద్ధి