telugu navyamedia

hprpscope

డిసెంబర్ 01 దినఫలాలు : ఉద్యోగావకాశాలు, నూతన ఉత్సాహం

Vasishta Reddy
మేషం : దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. మీ వావానం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.