telugu navyamedia

Tag : Hostel Warden Beaten student

crime news

లైటు ఆర్పేయలేదని విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌

vimala p
హాస్టల్‌ గదిలో లైటు ఆర్పేయకపోవడంతో ఆగ్రహానికి గురైన హాస్టల్‌ వార్డెన్‌ ఆ అబ్బాయిని చితకబాదాడు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకోండి. కడారి వివేకానంద్‌. తొమ్మిదో తరగతి