telugu navyamedia

Heavy Rain In Hyderabad GHMC

హైదరాబాద్ లో భారీ వర్షం.. ఇళ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి

vimala p
హైదరాబాద్‌ నగరంలో బుధవారం మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, పంజాగుట్టలో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎర్రమంజిల్‌లోనూ జల్లులు కురుస్తున్నాయి.