telugu navyamedia

Harish Rao Municipalities Sangareddy

గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుంది: హరీశ్‌రావు

vimala p
పటాన్‌చెరులో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా