telugu navyamedia

Florida woman bites home intruder

ఇంట్లోకి దూసుకొచ్చిన దొంగకు ఝలక్ ఇచ్చిన మహిళ… ఏం చేసిందంటే ?

vimala p
అలైస్ కోల్‌మాన్ (61) అనే మహిళ ఫ్లోరిడాలోని తన అపార్ట్‌మెంట్‌లో నిద్రపోతోంది. తెల్లవారుజామున ఫైర్ అలార్మ్ మోగుతున్న శబ్దం రావడంతో.. ఏంటో చూడటానికి ఇంటి తలుపు తీసింది.