telugu navyamedia

Film News Casters Assocition Electronic Media Members meet Chiranjeevi

“ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌”కు చిరంజీవి చేయూత

vimala p
ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం ఫిలిం న్యూస్‌ కాస్టర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌ తన వంతుగా సహాయం చేశారు.