telugu navyamedia

february 2nd

ఫిబ్రవరి 02 మంగళవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ప్రేమికులకు ఓర్పు, సంయమనం