telugu navyamedia

CM Kumaraswami comments Congress leader

ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సింది: కుమారస్వామి

vimala p
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీకి చేసిన సేవలకు సరైన గుర్తింపు దక్కలేదని కుమారస్వామి అన్నారు.