telugu navyamedia

Chiranjeevi has decided to distribute plasma free of cost to Corona patients

పేద రోగులకు ఉచిత ప్లాస్మా… చిరు నిర్ణయంపై ప్రశంసలు

vimala p
మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా బారిన పడి నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు.