telugu navyamedia

businessman wife daughter killed Bihar

ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య

vimala p
బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. నితిన్‌ సరాఫ్‌ అనే వ్యక్తి పాట్నాలో పేరొందిన వ్యాపారాస్థుడు.