telugu navyamedia

Bollywood Actress Katrina Kaif helps 100 background dancer

100 మంది డ్యాన్సర్లకు కత్రినా సాయం

vimala p
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి అద్వానంగా తయారైంది. దీంతో ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సహాయం చేశారు.