telugu navyamedia

Bandaru Dattatreya BJP Himachal Pradesh

దత్తాత్రేయ ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం!

vimala p
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో చిన్నపాటి కత్తి కనిపిచడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దత్తాత్రేయను కేంద్రం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది.