telugu navyamedia

Assembly MLA Rajasingh Absent

ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటా: ఎమ్మెల్యే రాజాసింగ్‌

అసెంబ్లీలో గురువారం జరుగనున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌  తెలిపారు.  ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని