telugu navyamedia

Ashoka Gajapati gives clarity Chandrababu

చంద్రబాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు: అశోక్‌ గజపతి

vimala p
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. చంద్రబాబుపై తాను అలిగినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టంచేశారు.