telugu navyamedia

Ap Telangana police searching Sheshanna

నయీం అనుచరుడు శేషన్న కోసం పోలీసుల గాలింపు

vimala p
గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి శేషన్నకు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు. నయీం