telugu navyamedia

Allauddin Movie Trailer

హాలీవుడ్ ‘అల్లాఉద్దీన్’.. ట్రైలర్ ..

హాలీవుడ్ నుండి మరో చిత్రం ‘అల్లాఉద్దీన్’ వస్తుంది. ఈ చిత్రం గై రిట్ ఛై దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది.