telugu navyamedia

alia bhat and ranveer marriage

రణబీర్-అలియా భట్ ల పెళ్లి.. ఈ ఏడాదే.. !!

బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్‌, యంగ్ భామ అలియా భట్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని , త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోనున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.