మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై.. జగన్ సర్కార్