telugu navyamedia

YS Jagan Review Meeting Pulivendula

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయాలి: సీఎం జగన్‌

vimala p
పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పులివెందుల అభివృద్ధిపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు.