telugu navyamedia

ys jagan oath ceremony tirupati

తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో  వైఎస్సార్సీపీ దూసుకుపోతుంది. వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అవడంతో వైఎస్ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీతో ముందున్నారు.