telugu navyamedia

Ys Jagan comments secretariate chandrababu

చంద్రబాబు సెక్రటేరియేట్ కు వెళ్తే ఆధారాలు మాయం : జగన్

vimala p
చంద్రబాబునాయుడు సెక్రటేరియేట్ కు వెళ్తే ఆధారాలు మాయంచేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అంతేకాకుండా తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు అందజేస్తారని దుయ్యబట్టారు.