telugu navyamedia

Woman thrashed a fake officer in Jamshedpur

నకిలీ అధికారిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ

vimala p
నకిలీ అధికారికి పోలీసుల ముందే ఓమహిళ తనదైన శైలిలో చితకబాధింది. ఫేక్‌ ఐడీతో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో చెప్పుతో చితక్కొట్టింది. దీనికి సంబంధించి వీడియో